ఈనెల 25 నుంచి జిల్లా స్థాయి సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీలు
PDPL: గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 25న జిల్లా స్థాయి సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి భాషబోయిన వాసు తెలిపారు. 1-1-2011 నుంచి 31-12-2013 మధ్య పుట్టిన బాలబాలికలు అర్హులని తెలిపారు. ప్రతిభ చూపిన వారు నిజామాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని తెలిపారు.