రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గిపోతున్నాయా?

రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గిపోతున్నాయా?

రక్తంలో చక్కెర 55mg/dl కంటే తక్కువగా ఉంటే అది తీవ్రమైనదిగా పరిగణించాలి. ఆలోచించడం, మాట్లాడటం, కదలికలకు ఇబ్బంది కలిగిస్తుంది. వెంటనే చికిత్స చేయకపోతే ఇది ప్రాణాంతకం కావచ్చు. తక్కువ తినడం, తినడం మర్చిపోవడం, ఆకస్మికంగా లేదా అధిక శారీరక శ్రమ, అధిక మోతాదులో మందులు, ఇతర అనారోగ్యాలు లేదా ఇన్ఫెక్షన్లు అన్నీ శరీర శక్తిని క్షీణింపజేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.