కొత్త నాయకుడి ఎంపికలో నా పాత్ర ఉండాలి: ట్రంప్
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా-ఇజ్రాయెల్ కలిసి హతమార్చిన విషయం తెలిసిందే. దీంతో నూతన సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఎంపికకానున్నట్లు వస్తున్న వార్తలను US అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. ఇరాన్ కొత్త నాయకుడి ఎంపికలో తన పాత్ర కూడా ఉండాలన్నారు. దీంతో ఇరాన్‌లో ప్రభుత్వాన్ని అమెరికా కూలదోస్తుందన్న వాదనలకు బలం చేకూర్చినట్లైంది.