VIDEO: వాహనాలను తనిఖీ చేసిన సీఐ
KRNL: మద్యం తాగి వాహనాలు నడిపేవారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపిస్తామని పత్తికొండ సీఐ పులి శేఖర్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు 'విజిబుల్ పోలీసింగ్'లో భాగంగా రాత్రి సమయాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నామన్నారు. అర్ధరాత్రి డ్రైవర్లను ఆపి, ఫేస్ వాష్ చేయించి పంపిస్తున్నామని, వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.