ఘనంగా రాంచరణ్ పుట్టిన రోజు వేడుకలు
KKD: జగ్గంపేట టౌన్‌లో గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొని అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి, రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్‌లో విడుదలయ్యే పెద్ది సినిమా భారీ విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు