పీజీ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
NRML: యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ HYD, స్పోర్ట్స్ మేనేజ్మెంట్‌లో ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ పీజీ సర్టిఫికెట్ 9 నెలల కోర్సుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి జక్కుల శ్రీనివాస్ తెలిపారు. ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమవుతుందన్నారు. ఈ నెల 25వ తేదీలోగా vc-yipesu-yatc@telangana.gov.in చేసుకోవాలని కోరారు.