అయ్యన్నపేటలో 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవ' కార్యక్రమం

అయ్యన్నపేటలో 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవ' కార్యక్రమం

VZM: అయ్యన్నపేట జంక్షన్ వద్ద 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' కార్యక్రమాన్ని మున్సిపల్ నడక మైదానంలో అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు సీహెచ్ రమణ నిర్వహించారు. ఈ సంవత్సరం 'ఆరోగ్యం కోసం కలిసికట్టుగా.. విజ్ఞానానికి అండగా నిలబడదాం' అనే థీమ్‌తో నిర్వహిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో డా డివిజి శంకరరావు, ఎ.తిరుపతిరావు, బాలు, తదితరులు పాల్గొన్నారు.