ఏప్రిల్ 2: చరిత్రలో ఈరోజు

ఏప్రిల్ 2: చరిత్రలో ఈరోజు

1781: భారత ఆధ్యాత్మిక గురువు  భగవాన్ స్వామినారాయణ్ జననం
1915: నటుడు, సంగీత దర్శకుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జననం
1969: నటుడు అజయ్ దేవగన్ జననం
1981: ఆస్ట్రేలియా క్రికెటర్ మఖేల్ క్లార్క్ జననం
1933: క్రికెటర్ మహారాజా రంజిత్‌ సింహ్‌జీ జననం
* పోలీస్ పతాక దినం
* అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం.