శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది: మంత్రి అచ్చెన్ననాయుడు
➢ జలుమూరులో చెత్త సేకరణకు ట్రై సైకిల్స్‌ను పంపిణీ చేసిన ఎంపీపీ వాన గోపి
➢ పలు మండలాల్లో మహిళల భద్రతను బలోపేతం చేయడానికి అవగాహన కల్పించిన పోలీసులు
➢ నరసన్నపేటలో పశువులను అక్రమ రవాణా చేస్తున్న రెండు బొలెరో వాహనాలు సీజ్