FLASH: ఉప్పల్ నుంచి చిల్కానగర్ మార్గంలో ట్రాఫిక్ జామ్..!
MDCL: ఉప్పల్ నుంచి చిల్కానగర్ వెళ్లే ప్రధాన మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాయంత్రం పీక్ అవర్స్ కావడం, రోడ్డు పనులు, వాహనాల అధిక రాకతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.