ఉత్తరాంధ్ర ద్రోహిగా జగన్ నిలిచిపోయారు: MP

ఉత్తరాంధ్ర ద్రోహిగా జగన్ నిలిచిపోయారు: MP

AP: అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్‌ప్లాంట్ ఉత్తరాంధ్రలో ఏర్పాటు కాబోతుందని MP కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. 'ఆర్సెల్లార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది రూ.1.05 లక్షల కోట్లతో ఏర్పాటు కాబోతుంది. YCP పాలనలో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారు. ఉత్తరాంధ్ర ద్రోహిగా జగన్ నిలిచిపోయారు' అని విమర్శించారు.