VIDEO: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరికాదు: శివరామకృష్ణంరాజు

VIDEO: రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరికాదు: శివరామకృష్ణంరాజు

తూ.గో: లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత శివరామకృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ తొలి ప్రసంగంలోని బాధ్యతరహిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.