చిన్నారి విక్రయ ఘటనలో వ్యక్తులపై కేసు నమోదు

చిన్నారి విక్రయ ఘటనలో వ్యక్తులపై కేసు నమోదు

కరీంనగర్ జిల్లాలోని ఓ చిన్నారి విక్రయానికి సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాసీంపేటకు చెందిన ఓ వ్యక్తి చిన్నారిని రూ. 9 లక్షలకు కొనుగోలు చేసేందుకు HYDకి చెందిన 16 మంది సభ్యుల ముఠాతో  ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో డబ్బు పంపకాల్లో విభేదాలు వచ్చాయి. దీంతో ముఠాలోని ఓ సభ్యుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.