హామీలు నెరవేరుస్తున్నాం: మంత్రి లోకేష్

హామీలు నెరవేరుస్తున్నాం: మంత్రి లోకేష్

AP: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ప్రోత్సాహకాలు కల్పించేందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశామని, ఆలోచనలకు తగ్గ ఫలితాల సాధనే లక్ష్యంగా ఈ హబ్ పనిచేస్తుందన్నారు. సవాళ్లకు తగ్గట్లుగానే.. అవకాశాలు అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.