'రైతులు ఆందోళన చెందవద్దు': JC

'రైతులు ఆందోళన చెందవద్దు': JC

WG: వరి రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. పెనుగొండ మండలంలో ములపర్రు, దేవ గ్రామాలలో నర్సాపురం ఆర్డీవో దాసిరాజుతో కలిసి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వాతావరణంలో మార్పులతో రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.