షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం
RR: హయత్ నగర్‌కి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ టెలిగ్రామ్‌లో వచ్చిన లింక్‌ను ఓపన్ చేశాడు. అందులో సైబర్ నేరగాళ్లు ఓ ప్రముఖ కంపెనీలో షేర్ మార్కెట్‌లో ట్రెడింగ్ పేరుతో ఫేక్ ప్రొఫైల్ చూపి పలు దఫాలుగా రూ. 9లక్షలు మేర పెట్టుడులు అతడితో పెట్టించారు. మొత్తం కావాలంటే కమీషన్‌గా రూ.19 లక్షలు చెల్లించాలన్నారు. బాధితుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.