ఫ్రీ వైఫై వాడుతున్నారా..?

ఫ్రీ వైఫై వాడుతున్నారా..?

భారత ప్రభుత్వ సైబర్ భద్రతా విభాగం ఫ్రీ పబ్లిక్ వైఫై వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పబ్లిక్ నెట్‌వర్క్‌లలో భద్రతా లోపాలు ఎక్కువగా ఉండటం వల్ల హ్యాకర్లు నకిలీ వైఫై హాట్‌స్పాట్‌లు సృష్టించి వ్యక్తిగత డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఫ్రీ వైఫై ఉపయోగించాలని సూచించింది.