రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

NLR: వెంకటాచలం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ఆదివారం కారు ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. 55 సంవత్సరాల వ్యక్తి రోడ్డు దాటుతుండగా నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా.