65వ రోజుకు చేరిన దళితుల రిలే నిరాహారదీక్ష
VZM: ముంజేరు గ్రామ దళితులు భోగాపురంలో సామజిక హక్కుల కోసం నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష ఆదివారం 65వ రోజుకు చేరింది. దళితుల శిబిరం వద్ద అంబేద్కర్‌కు నివాళులు అర్పిస్తూ మాజీ జడ్జి, రాష్ట్ర జై భీంరావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జాడ శ్రావణ్ కుమార్ సంపూర్ణ మద్దతు తెలిపారు. 65 రోజులు గడుస్తున్న అధికారులు పట్టించుకోవడం దారుణమని వాపోయారు.