VIDEO: పర్యాటకులను ఆకట్టుకుంటున్న నల్లమల జలపాతం

VIDEO: పర్యాటకులను ఆకట్టుకుంటున్న నల్లమల జలపాతం

NGKL: అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవుల్లో ఉన్న గుండం జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతం వరద ప్రవాహం పెరిగింది. ఎత్తైన కొండల నుంచి దూకుతున్న జలపాతం అందాలు కనువిందు చేస్తున్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.