తెనాలి కోర్టులో కార్మికురాలు ఆత్మహత్యాయత్నం

తెనాలి కోర్టులో కార్మికురాలు ఆత్మహత్యాయత్నం

GNTR: తెనాలి మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మండ్రు కమల శుక్రవారం కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తన ఆస్తి వివాదానికి సంబంధించిన కేసు వివరాలు చెప్పకుండా, ఇంటి దస్తావేజులు తన వద్దే ఉంచుకున్నారంటూ తన న్యాయవాదిపై ఆమె ఆరోపణలు చేసింది.స్థానికులు వెంటనే ఆమెను అడ్డుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.