డీఎస్పీపై బదిలీ వేటు..!
KDP: డీఎస్పీ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది. ఇటీవల కడప సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో డీఎస్పీపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.