నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: రాజమండ్రి నగరంలోని లాలాచెరువు, హౌసింగ్ బోర్డు విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే (Tree Cutting) పనుల నిమిత్తం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు పవర్ కట్ చేస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు.