VIDEO: పుంగనూరు నుంచి శబరిమలకు పాదయాత్ర
CTR: అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన స్వాములు పుంగనూరు నుంచి శబరిమలకు పాదయాత్రగా సోమవారం బయలుదేరారు. ఉదయమే అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఇరుముడులు కట్టుకున్నారు. తర్వాత గురు స్వామి రాము ఆధ్వర్యంలో 20 మంది స్వాములు కాలినడకన బయలుదేరారు. 15 రోజులు నడిచి శబరిమలై చేరుకుంటామని చెప్పారు.