VIDEO: ప్రపంచ యాంటీమైక్రోబయల్ అవేర్‌నెస్ వీక్
VZM: ప్రపంచ యాంటీమైక్రోబయల్ అవేర్‌నెస్ వీక్‌ను ప్రతి సంవత్సరం నవంబర్ 18నుండి 24వరకు జరుపుకుంటారని ఓ హాస్పిటల్ డాక్టర్ M. వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల దుకాణాల్లో యాంటీబయాటిక్స్ కొనుగోలు చేసి వాడకూడదని, అవి ప్రమాదకరమన్నారు.