ఎన్జీవో ఎన్నికలు నిర్వహించాలని వినతి

GNTR: తెనాలికి చెందిన పలువురు ఉద్యోగులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో సబ్ కలెక్టర్ సంజనా సింహాకు వినతిపత్రం అందజేశారు. ఎన్జీవో అసోసియేషన్ పదవీ కాలం పూర్తయిందని, సంఘానికి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు. గ్రీవెన్స్‌లో మొత్తం 15 మంది వివిధ సమస్యలపై సబ్ కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు.