VIDEO: తడి, పొడి చెత్త గురించి ప్రజలకు అవగాహన
కృష్ణా: గుడ్లవల్లేరులో శుక్రవారం హరిత రాయబారులు, షెడ్ మిత్రులు, సీఆర్పీలకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరిత రాయబారులను 12 టీమ్‌లుగా విభజించి, గ్రామంలో ఉన్న 12 వార్డులకు తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను వేరు చేసి చూపించి, శుభ్రతపై ప్రజలకు పలు సూచనలు చేశారు.