'యువత దేశానికి వెన్నెముక.. డ్రగ్స్‌కి బానిస కావొద్దు'

'యువత దేశానికి వెన్నెముక.. డ్రగ్స్‌కి బానిస కావొద్దు'

VKB: నేటి యువత దేశానికి వెన్నెముకలా వ్యవహారించాలి యువ శక్తిని నిర్వీర్యం చేసేందుకు డ్రగ్స్ మాఫియా పన్నుతున్న కుట్రల పట్ల అప్రమతంగా ఉండాలని ఎస్పీ స్నేహ మొహ్ర అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హల్‌లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అరైవ్-అలైన్ డ్రగ్స్ నివారణ అవగాహనా సదస్సు నిర్వహించారు.