పేద ప్రజలకు CMRF గొప్ప వరం: ఎమ్మెల్యే
GDWL: సీఎం సహాయం నిధి పేద ప్రజలకు గొప్ప వరం వంటిది అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గద్వాల క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండల పరిధిలోని 10 మందికి పైగా లబ్ధిదారులకు చికిత్స నిమిత్తం మంజూరైన రూ. 2,41,500 లక్షల విలువైన CMRF చెక్కులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.