భీమవరంలో సావిత్రి బాయి పూలే వర్ధంతి కార్యక్రమం

భీమవరంలో సావిత్రి బాయి పూలే వర్ధంతి కార్యక్రమం

W.G: సావిత్రిబాయి పూలే వర్ధంతిని విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం PSM గర్ల్స్ హైస్కూల్లో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి ట్రాఫిక్ SI కోనేటి రావు పూలమాలవేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల విద్యకు రెండు శతాబ్దాల క్రితమే పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో అప్పాజీ, గోపాలశర్మ, అల్లు శ్రీనివాస్ శివాజీవర్మ, ట్రాఫిక్ ASI బాజీ, తదితరులు పాల్గొన్నారు.