ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఇవాళ NZBలో యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగాసన పోటీలు ప్రారంభం
➢ నిజామాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం
➢ ఇందల్వాయి గ్రామ పంచాయతీలో కరెంట్ షాక్‌తో పంచాయతీ కార్మికుడు మృతి
➢ మొదలైన భీంగల్ లింబాద్రిగుట్ట గిరి ప్రదక్షణలు
➢ నిజాంసాగర్ ప్రాజెక్ట్ 11 గేట్లు నుంచి నీటిని విడుదల చేసిన అధికారులు