ప్రతి వార్డు, ప్రతి బస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మేయర్

HYD: సుస్థిర పట్టణాభివృద్ధికి పెంపొందించే ప్రాజెక్టులతో ప్రతి వార్డు, ప్రతి బస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మేయర్ గద్వాల విజయ లక్ష్మి తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేఖ్‌పేట్ డివిజన్‌లో రూ. 2.18 కోట్ల విలువైన సీసీ రోడ్లు, స్టార్మ్ బాక్స్ డ్రెయిన్‌ల పునాది వేసే కార్యక్రమంలో మంత్రి వివేక్‌తో కలిసి మేయర్ పాల్గొని ప్రారంభించారు.