సంజూ ఇన్నింగ్స్.. 'అతడు' డైలాగ్ వైరల్

సంజూ ఇన్నింగ్స్.. 'అతడు' డైలాగ్ వైరల్

T20 WCలో భాగంగా WIపై INDIA విజయం సాధించింది. ఈ మ్యాచులో సంజూ శాంసన్ ఇన్నింగ్స్ చూస్తే.. 'అతడు' మూవీలోని 'ఎవడన్నా కోపంగా కొడతాడు, బలంగా కొడతాడు.. వీడేంటిరా శ్రద్ధగా కొట్టాడు.. ఏదో ఒక గోడ కడుతున్నట్టు.. గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా.. పద్ధతిగా కొట్టాడు' డైలాగ్ గుర్తుకొస్తుంది. సంజూ చేసింది 97 పరుగులే. కానీ, 150 కోట్ల భారతీయులకు అది సెంచరీ కన్నా ఎక్కువ.