హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

TG: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. లార్డ్స్, సిడ్నీ స్టేడియాలకు తీసిపోని విధంగా ఫ్యూచర్ సిటీలో నిర్మించేందుకు CM రేవంత్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు రంగారెడ్డి కందుకూరులో రానున్న 2 ఏళ్లలో ఈ స్టేడియం పూర్తిచేయనున్నారు. స్టేడియం నిర్మాణంపై అధ్యయనానికి మాజీ క్రికెటర్లతోపాటు మంత్రులను విదేశాలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.