VIDEO: తిరుమలలో హై అలెర్ట్

VIDEO: తిరుమలలో హై అలెర్ట్

TPT: పెహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్ ప్రకటించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుమల అంతటా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లు, మఠాలు, హోటళ్లు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అలిపిరి నడకదారి, శ్రీవారి మెట్టు వంటి ప్రదేశాల్లో పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు.