హిందూ సమ్మేళనానికి రావాలని స్వామీజీకి ఆహ్వానం

హిందూ సమ్మేళనానికి రావాలని స్వామీజీకి ఆహ్వానం

NRPT: ఈ నెల 29న నర్వ మండల కేంద్రంలో నిర్వహించనున్న 'హిందూ సమ్మేళనం' కార్యక్రమానికి రావాల్సిందిగా అంభాత్రయ క్షేత్ర వ్యవస్థాపకుడు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామికి బుధవారం నిర్వాహకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. వారు మాట్లాడుతూ.. హిందూ ధర్మ రక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సమ్మేళనంలో భక్తులు, హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.