ఏప్రిల్ 23: చరిత్రలో ఈరోజు 

ఏప్రిల్ 23: చరిత్రలో ఈరోజు 

1891: రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జననం
1923: గేయ కవి కోగంటి గోపాల కృష్ణయ్య జననం
1938: నేపథ్య గాయని ఎస్. జానకి జననం
1992: సినీ దర్శకుడు సత్యజిత్ రే మరణం
2020: రంగస్థల నటి, దర్శకురాలు ఉషా గంగూలీ మరణం
➤ ప్రపంచ పుస్తక దినోత్సవం