గోరువానిపేటలో వైద్య శిబిరం

గోరువానిపేటలో వైద్య శిబిరం

SKLM: గార మండలం గోరువానిపేటలో గురువారం 104 సేవల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీకూర్మం పిహెచ్‌సీ వైద్యులు డా.మూర్తి రోగులను పరీక్షించి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. కాలానుగుణ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 104 సిబ్బంది పాల్గొన్నారు.