VIDEO: బద్రిపల్లిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన MLA

VIDEO: బద్రిపల్లిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన MLA

KDP: చాపాడు మండలం భద్రిపల్లెలో రూ.26 లక్షలతో ఏర్పాటుచేసిన స్మశాన వాటిక, మినరల్ వాటర్ ప్లాంట్లను గురువారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో గ్రామాల్లో స్మశానవాటికలు లేక ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో స్మశానవాటికలను అభివృద్ధి పరుస్తున్నామన్నారు.