VIDEO: ఐనవోలులో సినిమా షూటింగ్ సందడి
HNK: ఐనవోలు మండలంలోని రామ్‌నగర్‌లో గురువారం సిద్ధుగాడి లవ్ స్టోరీ సినిమా షూటింగ్ సందర్భంగా గ్రామంలో సందడిగా మారింది. పది రోజులుగా నందనం, రెడ్డిపాలెం, రాంనగర్ ప్రాంతాల్లో పలు పాత్రలను ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరోగా మనోజ్, హీరోయిన్‌గా శ్రుతి, మౌనికలు నటిస్తున్నారు. ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.