మాలలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలి

MHBD: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాల కులస్తులకు సరైన ప్రాతినిధ్యం దక్కెల జిల్లా నాయకత్వం పనిచేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాలలను గెలిపించుకోవాలని కోరారు జిల్లా అధ్యక్షుడు మహేష్ పాల్గొన్నారు