నగరంలో మరో ఆహార కల్తీ దందా గుట్టు రట్టు

నగరంలో మరో ఆహార కల్తీ దందా గుట్టు రట్టు

HYD: నగరంలో మరో ఆహార కల్తీ దందా గుట్టు రట్టయింది. 100 క్వింటాళ్ల కుళ్లిపోయిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్రోజ్ అనే వ్యక్తి ఇతర రాష్ట్రాల నుంచి చనిపోయిన మేకల నుంచి మాంసాన్ని తెప్పిస్తున్నాడు. రెండు గోదాముల్లో 100 క్వింటాళ్ల కుళ్లిపోయిన మాంసం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. రసాయానాలతో కుళ్లిన మాంసాన్ని తాజాగా మార్చి హూటళ్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.