'నీటిపారుదల సంరక్షణ చర్యలు చేపట్టాలి'

KMM: ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద అన్ని జిల్లాలకు ప్రాజెక్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నీటిపారుదల, సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.