VIDEO: 'మార్వాడి గో బ్యాక్' అంటూ ర్యాలీ

VIDEO: 'మార్వాడి గో బ్యాక్' అంటూ ర్యాలీ

SRPT: తుంగతుర్తిలో 'మార్వాడి గో బ్యాక్' అంటూ ఓయూ జేఏసీ తెలంగాణ బంద్‌కు పిలుపు ఇచ్చిన మేరకు స్థానిక వ్యాపారస్తులు బంద్ చేసి శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. మార్వాడీలు ఇక్కడకు వచ్చి నాసిరకం వస్తువులు అమ్ముతూ వ్యాపారాలు చేయడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని పలువురు అన్నారు. తెలంగాణలో మార్వాడీలు కుల వృత్తులను దెబ్బతిస్తున్నారన్నారు.