VIDEO: గాగిల్లాపూర్‌లో పంచాంగ శ్రవణ కార్యక్రమం

VIDEO: గాగిల్లాపూర్‌లో పంచాంగ శ్రవణ కార్యక్రమం

SDPT: బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్‌లో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ఈ కార్య క్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ పులి కృష్ణ, గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి పాల్గొన్నారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై పండుగను ఆనందంగా జరుపుకున్నారు.