VIDEO: 'గౌడ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున తరలి రావాలి'

VIDEO: 'గౌడ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున తరలి రావాలి'

NZB: ఆర్మూర్ పట్టణంలో ఈనెల 17వ తేదీన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని నిర్వహిస్తున్నట్లు జిల్లా గౌడ యువజన సంఘం సభ్యులు తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడారు. అన్ని గ్రామాల నుంచి గౌడ కులస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. గౌడ కులస్థులు అందరూ ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు.