నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* NZB అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
* పోతంగల్ MRO కార్యాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్ వికాస్ మహాతో
* ఇంటర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి టీచర్లు కృషితో పని చేయాలి: DIEO రవికుమార్
* జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: MLA వేముల ప్రశాంత్ రెడ్డి