ఎస్పీ మాధవరెడ్డి సుడిగాలి పర్యటన

ఎస్పీ మాధవరెడ్డి సుడిగాలి పర్యటన

 శ్రీ సత్యసాయి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఇక కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తన పర్యటనలు విస్తృతం చేశారు. ఇందులో భాగంగా ఓ.డి.చెరువు, కొండకమర్లలో శుక్రవారం పర్యటించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.