వరద నీటి వ్యవస్థకు GHMC ప్రణాళిక

వరద నీటి వ్యవస్థకు GHMC ప్రణాళిక

HYD: నగరాభివృద్ధికి HMDA రూపొందించే మాస్టర్ ప్లాన్ తరహాలో.. వరద నీటి వ్యవస్థకు GHMC ప్రణాళిక రూపొందిస్తోంది. నగరానికి వరదల నుంచి శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఇంజినీర్లు నాలాల లెక్క తేల్చుతున్నారు. SEPలో ఈ సర్వే ప్రారంభం కాగా ఇప్పటి వరకు 542 కి. మీ నాలాల మ్యాపింగ్ పూర్తయింది. అందులో ఇప్పటి వరకు రికార్డుల్లో లేని నాలాలు దాదాపు సగం ఉన్నట్లు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.