MBBS అడ్మిషన్స్.. మెరిట్ జాబితా విడుదల

MBBS అడ్మిషన్స్.. మెరిట్ జాబితా విడుదల

WGL: MBBS కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను వరంగల్లో ఉన్న కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ నెల 16 (ఈరోజు) ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 18న రాత్రి 11.30 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. యూనివర్సిటీ ఫీజు రూ.12,000 తప్పనిసరిగా చెల్లించాలని తెలిపారు. వివరాలకు https://tsmedadm.tsche.in సంప్రదించాలన్నారు.